వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో స్వ‌ర్ణం

MIRABAI CHANU
MIRABAI CHANU

గోల్డ్ కోస్ట్ః కామన్వెల్త్ క్రీడల్లో భార‌త్ ఖాతాలో మ‌రో ప‌త‌కం చేరింది. మ‌హిళ‌ల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్  విభాగంలో 196 కేజీల బ‌రువును ఎత్తి  మీరాబాయి చాను స్వ‌ర్ణం సాధించింది. 2014 కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో ఈమె ర‌జ‌త ప‌త‌కం సాధించింది. క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి త‌ర్వాత భార‌త్‌కు చాను రెండ‌వ వెయిట్ లిఫ్ట‌ర్‌గా ఉంది.