వెన్నునొప్పి వేధిస్తుంటే!

PAIN
PAIN

వెన్నునొప్పి వేధిస్తుంటే!

వెన్నునొప్పి వేధిస్తుందా…అయితే ఈ చిట్కాలు పాటిం చండి. సాధారణంగా వెన్నునొప్పి ఎలా వస్తుం దంటే… వెన్నెముకల మధ్యలో గల నరాలు శరీరంలోని అవయ వాలను నియంత్రించి మెదడుకు ఆదేశాలను తీసుకెళ్లగలిగే శక్తిని కలిగి ఉంటాయి. ్చ ఒక కప్పు పాలతో ఒక గ్రీన్‌ బనానాను చేర్చి మిక్సీలో గ్రైండ్‌ చేసుకోవాలి. అందులో దానిమ్మగింజలు, బెల్లం చేర్చి రుబ్బుకోవాలి. ఈ మిల్క్‌షేక్‌ వెన్నునొప్పిని దూరం చేయడంతో పాటు ఎముకలకు బలాన్నిస్తాయి. ్చ అలాగే చింతపండు రసంలో కాస్త ఉప్పువేసి మరి గించి పేస్టులా తయారుచేసుకుని వెన్నునొప్పికి పూతలా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వేడిచేసిన నువ్ఞ్వల నూనెతో కాసింత ఉప్పు కలిపి లైట్‌ మసాజ్‌ చేసుకుంటే వెన్నునొప్పి తగ్గిపోతుంది. బీట్స్‌ కూడా వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్నిస్తాయి. రాగిపిండి ఒక కప్పు తీసుకుని బాణలిలో కాసింత నెయ్యి చేర్చి దోరగా వేసుకోవాలి.