వెన్నునొప్పి తగ్గాలంటే ..

backpainw0311111111
backpain

వెన్నునొప్పి తగ్గాలంటే ..

ల జలుబుచే వచ్చిన వెన్నునొప్పికి 5గ్రా. శొంఠిపొడిలో 10గ్రా. బెల్లం, 10గ్రా. నెయ్యి కలిపి తిని, తరువాత పాలు తాగితే వెన్నునొప్పి తగ్గుతుంది. ల మెంతికూర లేక మెంతిగింజల చూర్ణం 10గ్రా. చొప్పున తింటే వెన్నునొప్పి తగ్గుతుంది. ల గసగసాలు కండచక్కెర పదిగ్రాముల మోతాదుగా నూరి ఉదయం, సాయంత్రం ఒక చెంచా పొడి ఒక గ్లాసు ఆవ్ఞపాలలో కలిపి తాగితే వెన్నునొప్పి త్వరగా తగ్గిపోతుంది.