వెనుకబడిన జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్లకు రాయితీలు

GAS CYLINDERS
GAS CYLINDERS

హైదరాబాద్‌: వెనుకబడిన జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్యను పెంచేందుకు చమురు సంస్థలు రాయితీల బాట పట్టాయి. పట్టణ నగర ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాల్లోని 100 శాతం పూర్తి కాగా కొన్ని జిల్లాల్లోని గ్రామాల్లో 60 నుండి 65 శాతానికి మించి కనెక్షన్లు లేవు. ప్రధాన ంత్రి ఉజ్వల యోజన కింద దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చమురు సంస్థలు వేగవంతం చేశాయి.