విశ్రాంత పోలీసు అధికారుల భవనం ప్రారంభం

TS dgp anurag fff
TS dgp anurag fff

విశ్రాంత పోలీసు అధికారుల భవనం ప్రారంభం

హైదరాబాద్‌: విశ్రాంత పోలీసు అధికారుల భవనాన్ని రాష్ట్ర డిజిపి అనురాగ్‌శర్మ ప్రారంభించారు.. నగరంలోని బేగంపేటలో ఎస్‌ఎల్‌ఎన్‌ టర్మినస్‌ సంస్థ రూ.35 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించయింది.. విశ్రాంత పోలీసు అధికారుల సంఘం డైరీని డిజిపి ఆవిష్కరించారు..