విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం

FIRE
FIRE

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నం: విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఒడ్డున నిలిచి ఉన్న బోటు నుంచి శనివారం ఉదయం ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. చూస్తూండగానే బోటు పూర్తిగా దగ్ధం అయ్యింది. రెండు ఫైరిం జన్లు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లభించలేదు. బోటులో దాదాపు 15 వందల డీజిల్‌ ఉండడంతో మంటలకు మరింత ఆజ్యం పోసినట్లైంది.