విశాఖలో ప్రబలిన విష జ్వరాలు..బాలిక మృతి

Viral fever cases
Fever victims

విశాఖ: అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీలో విషజ్వరాలు ప్రబలాయి. కొత్తూరు గ్రామపంచాయతీలో ఎస్తేరువాణి(5) విషజ్వరంతో మృతి చెందగా, పలువురు అస్వస్థతలకు గురయ్యారు.