విశాఖలో చంద్రబాబు బిజీబిజీ!

AP CM Chandrababu Naudu
AP CM Chandrababu Naudu

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది. ప్రత్యేక విమానంలో విశాఖ నగరానికి చేరుకున్న ఆయన విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌ను ప్రారంభించారు. అనంతరం ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ పనులకు  శంకుస్థాపన చేసిన ఆయన బీచ్‌రోడులో టీయూ-12 యుద్ద విమాన ప్రదర్శనశాలను ప్రారంభించారు.