విశాఖలో కిమ్స్‌ ఐకానిక్‌ ఆస్పత్రిని ప్రారంభించిన: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu
Venkaiah Naidu

విశాఖపట్టణం: విశాఖ డెయిరీ అధ్వర్యంలో ఏర్పాటైన కిమ్స్‌ ఐకానిక్‌ ఆస్పత్రిని షీలానగర్‌లో ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆసుపత్రులను నిర్మించడమే కాదు. వాటిలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం అనేది ముఖ్యమన్నారు. అలాగే విదేశీయులు కూడా చాలామంది. వైద్యం చేయించుకోవడానికి భారత్‌కు వస్తున్నారని, మన దగ్గర చాలా మెరుగైన సర్జరీల జరుగుతున్నాయని వెంకయ్య అన్నారు.