వివిఆర్‌ హౌసింగ్‌ వాసుదేవరావు అరెస్టు

vvvffffv

వివిఆర్‌ హౌసింగ్‌ వాసుదేవరావు అరెస్టు

విజయవాడ: వివిఆర్‌ హౌసింగ్‌ సొసైటీ చైర్మన్‌ వాసుదేవరావును పోలీసులు ఆదివారం అరెస్టుచేశారు. ఫ్లాట్ల అమ్మకాల్లో మోసం చేశారని పలువురు బాధితులు పంజాగుట్టపోలీస్‌ సేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈమేరకు వాసుదేవరావును అరెస్టు చేసినపోలీసులు హైదరాబాద్‌కు తరలించారు.