విమానాశ్రయం విస్తరణ పనులకు శంకస్థాపన

rjy airport ff

విమానాశ్రయం విస్తరణ పనులకు శంకస్థాపన

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం లోని మధురపూడి విమనాశ్రయం విస్తరణ పనులకు సిఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనాచదరితదితరులు పాల్గొన్నారు.