విమానాల ఆలస్యం

Flight
Flight

విమానాల ఆలస్యం

 

ఢిల్లీ: పొగమంచువల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా 4 అంతర్జాతీయ 13 దేశీల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక విమానాన్ని అధికారులురద్దుచేశారు.