విమానంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడి అరెస్టు

newark airport
NewYork Airport

 

 

 

 

 

 

 

 

 

 

 

న్యూజెర్సీకి చెందిన ఎయిర్‌లైన్స్‌ విమానంలో 16 ఏళ్ల బాలికను నిద్రలో ఉండగా అసభ్యంగా
తడిమినందుకు భారత్‌కు చెందిన వైద్యుడిని నేవార్క్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె విమాన
సిబ్బందికి ఫిర్యాదు చేయగా నేవార్క్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.