విమానంలో ప్రయాణిస్తున్న మహిళకు దారుణ అనుభవం

AIRINDIA
AIRINDIA

న్యూఢిల్లీ: ఆగస్టు 30న ఎయిరిండియా విమానం ఏఐ102 న్యూఢిల్లీ నుండి న్యూయార్క్‌ వెళ్లే విమానంలో సీలు నంబర్‌ 36డీలో ఓ మహిళ కూర్చున సీటు దగ్గరకు వచ్చి మూత్రం పోశాడు. ఈ ఘటనతో ఆ మహిళ చాలా భయబ్రాంతులకు లోనైంది. దీని పై వెంటనే చర్యలు తీసుకోండి అంటూ ప్రయాణికురాలు కేంద్రమంత్రులు సురేశ్‌ ప్రభు, సుష్మా స్వరాజ్‌ కు విమానయానశాఖ, ఎయిరిండియాను ట్యాగ్‌ చేస్తూ ట్విట్‌ చేసింది. ఈఘటన అనంతరం సిబ్బంది ప్రయాణికురాలిని వేరే సీటులోకి మార్చారు. దీని పై కేంద్ర విమానాయానశాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా స్పందించారు.