విమానంలో పాము

snakein flight
snakein flight

విమానంలో పాము

మెక్సికో: విమానంలో పాము కన్పించటంతో ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు 3 అడుగుల పొడవున్న ఈ పాము లగేజ్‌బీమ్‌లో కన్పించింది. ఒక ఆకుపచ్చని పాము లగేజీ పెట్టేచోట వేలాడుతూ కన్పించటంతో ఒక్కసారిగా ఒణికిపోయారు. కాసేపటి అది మెల్లగా క్యాబిన్‌లోకి జారిపడింది. పైలట్‌ విమానాన్ని అత్యవసరంగా మెక్సికో విమానాశ్రయంలో దించేశారు. ఇలాంటి సంఘటలు మళ్లీ పునరావృతంకాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు