విభజన చట్టం అమలుకు సిద్ధంగా ఉన్నాం

sidhardha nath singhff

విభజన చట్టం అమలుకు సిద్ధంగా ఉన్నాం

న్యూఢిల్లీ: ఎపి విభజన చట్టం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాధ్‌సింగ్‌ అన్నారు. నటుడు పవన్‌ కళ్యాణ్‌ భాజపాని విమర్శించారని అనుకోవటం లేదన్నారు.ఎపికి న్యాయం చేయటానికిగల అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.