వినియోగదారుడే రాజు: వెంకయ్య

Venkaiah Naidu
Venkaiah Naidu

వినియోగదారుడే రాజు: వెంకయ్య

హైదరాబాద్‌: కొత్త రియల్‌ ఎస్టేట్‌ చట్టంలో వినియోగదారుడే రాజని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.ఇవాళ ఆయన ఇక్కడి మీడియాతో మాట్లాడారు..కొత్త చట్టం రేపటి నుంచి అమలులోకి రానుందని చెప్పారు. డెవలపర్‌ డబ్బులు చెల్లించాల్సి ఉంటే 45 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.