వినయ విధేయ రామ ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి

 

Vinaya Vidheya Rama Movie Photos
Vinaya Vidheya Rama Movie Photos

హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రత్యేక షోల ప్రదర్శనకు ఏపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11 నుండి19 వరకు ఉదయం రెండు షోలను ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్యలో ఈషోలు ప్రదర్శించబడతాయని పేర్కొది. చిత్ర బృందం వినతి మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.