విధుల్లో నిర్లక్ష్యం… డిప్యూటీ తహాసీల్దార్‌ సస్పెన్షన్‌

Suspended
Suspended

పెద్దపల్లి: ముత్తారం మండల డిప్యూటీ తహశీల్దార్‌ సత్యనారాయణపై సస్పెన్షన్‌ వేటు పడింది. భూ రికార్డుల ప్రక్షాళనలో
సత్యనారాయణ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.