విద్యుదాఘాతానికి ఇద్దరు రైతులుమృతి

died
Electrical Shock

విద్యుదాఘాతానికి ఇద్దరు రైతుల మృతి

మహబూబ్‌నగర్‌: గట్టు మండలం గంగిమాన్‌దొడ్డలో పొలంలో విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు రైతులు మృతిచెందారు. వీరు విద్యుత్‌ నియంత్రణ మరమ్మతులు చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.