విద్యుత్‌ వినియోగ టారిఫ్‌లు వెల్లడి చేసిన టీఎస్పీడీసీఎల్‌

 

Ganesh mandapam
Ganesh mandapam

 

హైదరాబాద్‌: వినాయకచవితి ఉత్సవాల మండపాలలో తాత్కాలిక విద్యుత్‌ సరఫరా టారిఫ్‌ను టీఎస్పీడీసీఎల్‌
విడుదల చేసింది. గణేశుని మండపాల్లో 250 మెగావాట్ల వినియోగానికి రూ.500 చెల్లించాలని, 250-500
వాట్ల విద్యుత్‌ వినియోగానికి రూ.1,000, 500 వాట్లకు పైబడి వినియోగం ఉంటే రూ.1,500 చెల్లించాలని
టీఎస్పీడీసీఎల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.