విద్యుత్‌ కేంద్రాన్ని ఆపం

TS Minister Jagdeswar Reddy
TS Minister Jagdeswar Reddy

విద్యుత్‌ కేంద్రాన్ని ఆపం

హైదరాబాద్‌: ఎట్టి పరిస్థితుల్లో యాదాద్రిలో విద్యుత్‌ కేంద్రాన్ని ఆపబోమని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు..అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు.. ప్రాజెక్టుల్లో తక్కువ ఖర్చుతో పారదర్శకంగా బిడ్డింగ్‌ ద్వారా వెళ్తున్నామన్నారు.. సోలాల్‌ విద్యుత్‌ విషయంలో రాస్ట్రం నెంబర్‌ వన్‌గా ఉందన్నారు..