విద్యాసంస్థలు పరిశోధనలకు ఊతమివ్వాలి

ktr1111
మంత్రి కెటిఆర్‌

విద్యాసంస్థలు పరిశోధనలకు ఊతమివ్వాలి

హైదరాబాద్‌: దేశంలో స్టార్టప్‌ఈకో సిస్టమ్‌ అభివృద్ధిపై ఐఐటి విద్యార్థుల నుద్దేశించి మంత్రి కెటిఆర్‌ మాట్లాడారు.. దేశంలో స్టార్టప్‌ బలోపేతం కావాలాన్నరు. విద్యార్థుల్లో ఔత్సాహిక ఆలోచనలకు అండగా ఉన్నపుడే స్టార్టప్‌లు అభివృద్ధి చెందుతాయని అన్నారు.. ఆ దిశగా ప్రభుత్వాలు కొత్తతరం ఆలోచనలతో పాలసీలు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.