విద్యాశాఖ‌లో లైంగిక వేధింపుల క‌ల‌క‌లం

BREAKING NEWS
BREAKING NEWS

గుంటూరుః జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లైంగిక వేధింపుల కలకలం చోటుచేసుకుంది. ఏడీ తమ పట్ల అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని మహిళా ఉద్యోగులు ఏడీ వెంకటేశ్వరరావుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు ఎస్పీని వేడుకున్నారు.