విద్యార్ధుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార‌మార్గం చూపుతాః అనుప‌మ్‌ఖేర్‌

anupam kher
anupam kher

పూణే: ఎఫ్‌టీఐఐ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనుపమ్‌ఖేర్..తొలి రోజే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నటనపై శిక్షణ తరగతులు కూడా తీసుకున్నారు. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థుల సమస్యలు పరిష్కారిస్తానని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అనుపమ్‌ఖేర్ అన్నారు. ఈ విషయమై అనుపమ్‌ఖేర్ మాట్లాడుతూ మీడియా ముందు కాకుండా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు.