విద్యార్థుల ‘చలో హెచ్‌సియు పిలుపు

HCUF

విద్యార్థుల ‘చలో హెచ్‌సియు పిలుపు

హైదరాబాద్‌: ఛలో హెచ్‌సియు పిలుపుతో వర్సిటీ వద్ద మళ్లీ ఉత్కంఠ నెలకొంది. పోలీసు అధికారులు అప్రమత్తమై వర్సిటీ వద్ద గట్టిభద్రతా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు, సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలా ఉండా హెచ్‌సియు విద్యార్థి సంఘాలు ఛలో హెచ్‌సియు మద్దతు ప్రకటించాయి. ఉపకులపతిని వెంటనే విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్‌గా ఉంది.