విదేశీయుడి నుంచి రూ.58 లక్షలు స్వాధీనం

2000 currency bundles
2000 currency bundles

విదేశీయుడి నుంచి రూ.58 లక్షలు స్వాధీనం

 
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.58లోలను సిఐఎస్‌ఎఫ్‌ అధికారులు పట్టుకున్నారు. విదేశీయుడి నుంచి స్వాధీనం చేసుకున్న నగదులో రూ.53.78 లక్షలకు కొత్తనోట్లు, నూ.4.29 లక్షలకు పాతనోట్లు ఉన్నాయి.