విత్‌డ్రా పరిమితి పెంచే యోచన

cash withdrawn
cash withdrawn

విత్‌డ్రా పరిమితి పెంచే యోచన

ముంబై: రోజువారీ నగదు విత్‌డ్రా పరిమితిని ఆర్‌బిఐ పెంచే యోచనలో ఉంది. కేంరద ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టటానికి ముందే రోజువారీ నగదు విత్‌డ్రాను రూ.4,500 నుంచి రూ.10వేలకు పెంచే అవకాశముంది.. అలాగే వారంలో విత్‌డ్రా పరిమితిని రూ.24వేల నుంచి రూ.35వేలకు పెంచే అవకాశముంది.