విడుదలకు సిద్ధంగా శ్రీ రాముడింట శ్రీకష్ణుడంట!

SREE RAMUDINTLO..
A Still Fro m Sriramudinta…

విడుదలకు సిద్ధంగా శ్రీ రాముడింట శ్రీకష్ణుడంట!

గాయత్రి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ లో నూతన నటీనటులతో దర్శకుడు నరేష్‌ పెంట దర్శకత్వంలో కె.ఎన్‌.రావు నిర్మాతగా రూపోందుతున్న చిత్రం శ్రీ రాముడింట శ్రీకష్ణుడంట. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 19న విడుదల కానుంది. ఈ సందర్బంగా.. నిర్మాత కె.ఎన్‌.రావు మాట్లాడుతూ.. టైటిల్‌ మంచి కాన్సెప్ట్‌ తో వుంది. డైరక్టర్‌ నరేష్‌ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరి తెరకెక్కించారు. విడుదల చేసిన పోస్టర్‌ నుండి ఆడియో వరకూ అన్ని మంచి ఆదరణ పొందాయి. మే 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా టైటిల్‌ స్టోరీ wస్కీన్‌ ప్లే బాగుంటుంది. మే19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. గ్రామీణ నేపధ్యం లో సాగే ఎమోషనల్‌ స్టోరి. ప్రొడ్యూసర్‌ చాలా సపోర్ట్‌ చేసారు. ఒక విలేజ్‌ కి వెళ్లి పది రోజులు గడిపి వస్తే ఎలా ఉంటుందొ సినిమా అంత బాగా ఉంటుంది అని అన్నారు.