విడుదలకు వేడుక చూద్దాం!

RARANDO55555
NAGA CHAITANYA

విడుదలకు  వేడుక చూద్దాం!

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రారండో§్‌ు.. వేడుక చూద్దాం. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల రిలీజ్‌ చేసిన ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో మనం, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్‌హిట్‌ చిత్రం రారండో§్‌ు.. వేడుక చూద్దాం. యువసామ్రాట్‌ నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. =========