విజయశాంతి ఇంట్లో భారీ చోరీ

vvv

విజయశాంతి ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటి విజయశాంతి నివాసంలో శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఇక్కడి బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లోకి దుండగులు చొరబడి భారీగా నగదు, నగలు దోచుకెళ్లారు.  బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.