విజయవాడలో భారీ అగ్నిప్రమాదం మహిళ సజీవదహనం

 

విజయవాడలో అగ్నిప్రమాదం
మహిళ సజీవదహనం
విజయవాడ: విజయవాడలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో మహిళ సజీవదహనం అయ్యింది. ఇక్కడి పూలమార్కెటో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో

Flames pour from a structure fully engulfed in fire in a wildfire Friday afternoon, Aug. 21, 2015, in Tonasket, Wash. Out-of-control blazes in north-central Washington have destroyed buildings, but the situation is so chaotic that authorities have "no idea" how many homes may have been lost. (AP Photo/Elaine Thompson)
Flames pour from a structure fully engulfed in fire in a wildfire Friday afternoon, Aug. 21, 2015, in Tonasket, Wash. Out-of-control blazes in north-central Washington have destroyed buildings, but the situation is so chaotic that authorities have “no idea” how many homes may have been lost. (AP Photo/Elaine Thompson)

గుడిసెలుఅ గ్నికి అహుతయ్యాయి.. ప్రమాదంలో సుమారు 150కి పైగా గుడిసెలు బూడిదయ్యాయి. మంటల్లో రమదేవి అనే మహిళ చిక్కుకుని సజీవ దహనమైంది. తమ గూడు బుగ్గి కావటంతో వందలాంది మందిప్రజలు కట్టుబట్టలతోనే వీధనపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరకుని మంటలను అదుపుచేస్తున్నారు.