విజ§్‌ు త్రిపాత్రాభినయంలో ‘మెర్సెల్‌ తమిళ చిత్రం

 

 

Tamil Actor Vijay
Vijay

 

నటుడు విజ§్‌ు తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘మెర్సెల్‌. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి
స్వర మాంత్రికుడు ఏఆర్‌ రహమాన్‌ సంగీతం అందించనున్నారు. ఈనెల 20న చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుకను
చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ వేడుకలో రహమాన్‌ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నట్లు
సమాచారం. అయితే, ఈ వేడకపై చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం
గమనార్హం. విజ§్‌ు సరసన కాజల్‌, సమంత, నిత్యా మీనన్‌ కథానాయకలుగా నటిస్తున్నారని సినీ వర్గాల
సమాచారం.