విచారణకు లంచ్‌ బ్రేక్‌

puri jaganathffff
puri jaganath

విచారణకు లంచ్‌ బ్రేక్‌

హైదరాబాద్‌: డ్రగ్స్‌ మాఫియా కేసు విచారణలో భాగంగా దర్శకుడు పూరిజగన్నాధ్‌ను సిట్‌ బృందం 2 గంటలుగా విచారణ జరిపింది.. సిట్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవిచారణకు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చారు.. తిరిగి 1.30 గంటలకు విచారణ కొనసాగనుంది.