విఘ్ననాయకుడి దర్శనం కోసం బారులు

Ganesh
Ganesh

వినాయక చవితి సందర్భంగా గణపతి ఆలయాలు భక్తజనంతో పోటెత్తాయి. కాణిపాకం, అయినవిల్లి ఆలయాలలో పెద్ద సంఖ్యలో భక్తులు తెల్లవారుజామునుంచే విఘ్ననాయకుడి దర్శనం కోసం బారులు తీరారు. అలాగే విశాఖపట్నంలోని సంపత్ వినాయక ఆలయంలో భారీ సంఖ్యలో భక్తలు బారులు తీరారు.