వింబుల్డన్‌ సింగిల్స్‌విజేత ముర్రే

murrysff

వింబుల్డన్‌ సింగిల్స్‌విజేత ముర్రే

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో ఆండ్రీ ముర్రే విజేతగా నిలిచాడు.. ఫైనల్‌ పోరులో ఆయన రోనిచప్‌పై 6-4, 7-6, 7-6 తేడాతో విజయం సాధించాడు. దీంతో ముర్రే రెండవ సారి వింబుల్డన్‌ టైటిల్‌ దక్కించుకున్నాడు.