విండీస్‌పై టీమిండియా ఘనవిజయం

India team
India team

విండీస్‌పై టీమిండియా ఘనవిజయం

కింగ్‌స్టన్‌: విండీస్‌ గడ్డపై భారత్‌ విజయ దుందుభి మోగించింది.. విండీస్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌ను 301 తేడీతో కైవసం చేసుకుంది.. గురువారం రాత్రి ఇక్కడ జరిగిన 5వ వన్డేలో భారత్‌ విండీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది.. తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన వెస్లిండీస్‌ నిర్ణీ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. 206 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కేవలం 2 వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించి విజయం అందుకుంది.. దీంతో 5వన్డేల సిరీస్‌ను 3-1 తో భారత్‌ చేజిక్కించుంకుది.. ఒక మ్యాచ్‌ వర్షార్పణం అయిన సంగతి విదితమే.