వాషింగ్ట‌న్ డిసిలో ఆటా డే

ATA
ATA

అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వాషింగ్టన్‌ డీసిలో ఆటా డే వేడుకలను నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ 8వ తేదీన సాయంత్రం 6.30 నుంచి ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. వర్జీనియాలోని హెర్‌డన్‌ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగే ఈ వేడుకలకు ఎంతోమంది హాజరవుతున్నారు. ఫండ్‌రైజింగ్‌కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లైట్‌మ్యూజిక్‌తోపాటు కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ను, డిన్నర్‌ను ఏర్పాటు చేశారు.