వాషింగ్టన్‌-శంషాబాద్‌ విమాన సర్వీసుల ప్రారంభం

Air India
Air India

వాషింగ్టన్‌-శంషాబాద్‌ విమాన సర్వీసుల ప్రారంభం

హైదరాబాద్‌: వాషింగ్టన్‌-శంషాబాద్‌మధ్య విమానసర్వీసులు ప్రారంభమయ్యాయి… వాషింగ్టన్‌ నుంచి ఢిల్లీమీదుగా ఎయిర్‌ ఇండియా విమానం హైదరాబాద్‌ వచ్చింది. ఇకపై ఎయిరిండియా వారానికి 3 రోజుల పాటు సర్వీసులునడపనుంది.