వార్నర్‌ సెంచరీ

 

WARNER
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ వార్నర్‌ సెంచరీ పూర్తి చేశాడు. 100 బంతుత్లో 8 ఫోర్లు, 2 సికర్లతో 100 పరుగులు చేశాడు.మరోవైపు మార్ష్‌ 49 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్‌ 36 ఓవర్ల సమయంలో 215 పరుగులతో ఉంది.