వారికి అనుగుణంగా అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌వుః మంత్రి కాల్వ‌

kalva
kalva

అమరావతి: అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్‌సీపీ బాయ్‌కాట్ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందించారు.జగన్‌ది పలాయనవాదం అని, అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తే చట్టసభల్లో ఉండేందుకు అర్హత లేనట్టేనని అన్నారు. ప్రతిపక్ష నేత కార్యక్రమాలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలు జరగవని, లోటస్‌పాండ్‌, అసెంబ్లీకి తేడా లేదని జగన్ భావిస్తున్నారేమోనని మంత్రి ఎద్దేవా చేశారు.