వారంలోగా కొండవీటివాగు ఎత్తిపోతలకు శంకుస్థాపన

DEVINENI
Ap Minister Devineni

వారంలోగా కొండవీటివాగు ఎత్తిపోతలకు శంకుస్థాపన

అమరావతి వారం రోజుల్లో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకంకు సిఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. 9 నెలల్లో పురుషోత్తప్నటం ద్వారా ఏలేరు రిజర్వాయరుకు నీళ్లిస్తామని తెలిపారు.. మంచి నీటి ఎద్దడి నివారణకు ప్రకాశంజిల్లాలోని చెరువులకు త్వరలోనీటిని విడుదల చేస్తామన్నారు..