వారంరోజులపాటు అమెరికాలో పర్యటన

ktr
TS Minister Ktr

వారంరోజులపాటు అమెరికాలో పర్యటన

హైదరాబాద్‌: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ ఇవాల్టి నుంచి వారం రోజలపాటు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా బయలు దేరిన ఆయన వాషింగ్టన్‌, న్యూజర్నీ,న్యూయార్క్‌, సిలికాన్‌ వ్యాలీ, మిన్నెసోట, చికాగోలో పర్యటిస్తారు. సిలికాన్‌ వ్యాలీలోని బ్రిడ్జి ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుపై అమెరికా ప్రతినిధులతో కూడ ఆయన సమావేశమవుతారు.