వాతావరణ ప్రతికూలత కారణంగా వాయిదా

Kcr
TS CM Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేటి నుంచి జిల్లాలలో పర్యటించనున్నారు. కొత్త జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపనలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. అయితే ఈ రోజు ఆయన నారాయణ ఏడ్ జిల్లాలో కూడా పర్యటించాల్సి ఉండగా…వాతావరణ ప్రతికూలత కారణంగా అది వాయిదా పడింది.