వాట్సాప్‌లో టెన్త్‌ప్రశ్నాపత్రం

Whatsapp
Whatsapp

వాట్సాప్‌లో టెన్త్‌ప్రశ్నాపత్రం

నెల్లూరు: వాట్సప్‌లో టెన్త సైన్స్‌-1 ప్రశ్నాపత్రం హల్‌చల్‌ చేస్తోంది.. తడలోని ఓ వ్యక్తి వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షంపై డిఇఒ విచారణకు ఆదేశించారు.. జిల్లాలోని అన్ని పరీక్షాకేంద్రాల వద్ద సెల్‌ఫోన్లను నిషేధించామని, వాట్సప్‌నలో వచ్చిన ప్రశ్నాపత్రం నెల్లూరు నుంచి లీకైంది కాదన్నారు.