వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుల నిరసన

CONGRESS
CONGRESS

Peddapalli: రామగుండం టికెట్ పై అంతర్గాంలో యువకులు ఆందోళన . గోదావరి ఖనిలో యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. రామగుండం టికెట్ కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ కు ఇవ్వాలని యువకులు డిమాండ్ చేశారు.