వాగ్దానాలన్నీ నెరవేరుస్తా: జయలలిత

jayaffff

వాగ్దానాలన్నీ నెరవేరుస్తా: జయలలిత
చెన్నై: ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలన్నీ అమలు చేస్తానని తమిళనాడు సిఎం జయలలిత అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎఐఎడిఎంకెను వరుసగా రెండోసారి కూడ విజయతీరాలకు నేర్చటం ద్వారా 30 ఏళ్ల చరిత్రను తిరగరాసిన జయలలిత కార్యకర్తలకు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చి విశ్వసనీయతను నిరూపించుకుంటానని అన్నారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రజల రుణం తీర్చుకుంటానని జయలలిత అన్నారు.