వలపించే వర్ణం

Beautiful Skin
Beautiful Skin

వలపించే వర్ణం

ఎరుపు, పసుపుల్ని కల్పితే డార్క్‌ ఆరెంజ్‌ షేడ్‌ని టేంగరిన్‌ అని అంటారు. సిట్రస్‌ కలర్‌ కాబట్టి మనసుకి స్ఫూర్తి, ఉల్లాసం, ఆనందం ఇస్తుంది. ఈ రంగు ఇతరుల్ని త్వరగా ఆకర్షిస్తుంది. దీనిపై బ్లాక్‌, నావీబ్లూ, టిప్ఫనీ బ్లూ, చాక్లెట్‌ బ్రౌన్‌, చార్‌కోల్‌, పీచ్‌, రోజీపింక్‌, క్రీం మాచ్‌ అవ్ఞతాయి. ఎలిగెంట్‌ లుక్‌ కావాలంటే న్యూట్రల్‌ కలర్స్‌ షాంపెన్‌, డవ్‌గ్రే, చార్‌కోల్‌ కలర్స్‌ వాడవచ్చు. ఇక స్కైబ్లూ టాప్‌లో గోల్డెన్‌ స్వీక్వెన్స్‌ స్కర్ట్‌, గోల్డన్‌ టాప్‌తో స్కైబ్లూ ట్రౌజర్‌ ధరించాలి. ఒకే రంగు టాప్‌, ట్రౌజర్‌ నేడు ఫ్యాషన్‌ కాదు. ఎక్కువ నగలు ధరించకూడదు. ఎన్వలప్‌ బ్యాగ్‌, క్లచ్‌ వాడాలి. ఫుట్‌వేర్‌లో న్యూట్రల్‌, న్యూడ్‌ కలర్‌ హైహీల్స్‌ ధరించాలి. రెడ్‌లిప్‌స్టిక్‌ వాడాలి. పోల్కా డాట్స్‌ డ్రెస్సులకి మాత్రమే పరిమితం కాకుండా యాక్సెసరీస్‌ పైన కూడా పడుతోంది. బ్యాగ్‌ మొదలు తలకి పెట్టుకునే పిన్ను, హెయిర్‌ యాక్సెసరీ, బెల్టుపై కూడా ఆఖరికి కళ్లజోడు పైన కూడా పోల్కా డాట్స్‌ ఫ్యాషనై మార్కెట్లో లభిస్తున్నాయి.