వర్షాలపై మంత్రి సుజాత సమీక్ష

sujataf
Ap Minister Mrs Peetala Sujatha

వర్షాలపై మంత్రి సుజాత సమీక్ష

ఏలూరు: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి సుజాత శుక్రవారం సాయంత్రం సమీక్ష జరిపారు. వర్షాల కారణంగా వ్యాధులు సంక్రమించకుండా అధికారయంత్రాంగం అప్రమత్తం కావాలన్నారు.