వర్షాలతో తగ్గిన నల్లబంగారం ఉత్పత్తి

Coal
Coal

ఖమ్మం: జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. దీంతో సింగరేణిలొ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం-10వేలు,మణుగూరు-15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.